Tag: polavaram project
ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగం-పోలవరం పరిమితులు
బొజ్జా దశరథరామి రెడ్డి
గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 80 టిఎంసీలు కృష్ణా డెల్టాకు, 220 టిఎంసీలు గోదావరి జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు అందించే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు....