Tag: Rayalaseema Vidyavanthula Vedika
కరువు-పెట్టుబడిదారుల లాభాల వేటలో సృష్టించిన సమస్య
ప్రొ. శేషయ్య
( ఎస్ కె యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ఆచార్యుడు శేషయ్య ఫిబ్రవరి 1998లో రాసిన వ్యాసం ఇది . ఇందులోని వివరాలు కొంత పాత పడినప్పటికీ కరువు సమస్యను అర్థం చేసుకోడానికి...
సీమ విశ్లేషణ కోసం, పోరాటాల నమోదు కోసం
వ్యాసం : (*మన రాయలసీమ* బులిటెన్ 1 సంపాదకీయం)
తెలుగు ప్రాంతాల్లో రాయలసీమది ఒక విచిత్రమైన స్థితి. దత్త మండలాలనే పేరును వదిలించుకొని ‘రాయలసీమ’ గుర్తింపు పొందినప్పటి నుంచి అనేక చారిత్రక దశలను దాటుకున్నదిగాని...
రాష్ట్ర ప్రజలుగా సీమ ప్రజలు హక్కుదారురా? అడుక్కతినేవాళ్లా?
సీమ మేధావులారా, యువకులారా, విద్యార్థులారా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి
అరుణ్ : (రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో మహాసభలకు కన్వీనర్ నోట్)
నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలే సకల సంపదలకు, ప్రకృతి వనరులకు వారసులు. కాబట్టి వాటి వినియోగం...
సీమలో వందకు తొమ్మిది ఎకరాలకే నీళ్లు
ప్రసంగ వ్యాసం: బొజ్జా దశరథరామి రెడ్డి
రాయలసీమ విద్యావంతుల వేదిక 4 వ రాష్ట్ర మహాసభలకు నన్ను ఆహ్వానించినందుకు విద్యావంతుల వేదిక కార్యవర్గానికి, నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న...
ఎన్ని వరదలు వచ్చినా రాయలసీమకు కరువేనా?
సంపాదకీయం
ఈసారి అంతటా ముంచెత్తే వరదలు. అంతగా వానలు కురిశాయి. ఎక్కువ వర్షపాతం ఉంటే ఊళ్లు, నగరాలు మునిగిపోవడం మామూలే అని సగటు మనుషులు అనుకుంటారు. ఇది చాలా పాతకాలపు అభిప్రాయం. ఆధునిక సాంకేతిక...
రాయలసీమ చరిత్ర
చరిత్ర
రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. ఇంకా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది....
ఆర్ వి వి నాలుగో మహా సభకు ఆహ్వానం
రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో రాష్ట్ర మహాసభను సెప్టెంబర్ 29 ఆదివారం ప్రొద్దుటూరులో తలపెట్టాం. ఈ సందర్భంగా “విభజన అనంతర రాయలసీమ” అనే అంశాన్ని చర్చనీయాంశం చేయదలిచాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ...
విభజన అనంతర రాయలసీమ
రాయలసీమ విద్యావంతుల వేదిక నాలుగో రాష్ట్ర మహాసభ29 సెప్టెంబర్ 2024, స్త్రీశక్తి భవన్, ప్రొద్దుటూరు
తెలుగు సమాజాల్లో రాయలసీమది ఒక వ్యథార్థ గాథ. తనకంటూ ఒక పేరు లేని దశ నుంచి పోరాటం ఆరంభించింది....