Tag: Vedavathi
వేదవతి గురించి తెలుసుకుందాం
ఎం.సుబ్బారాయుడు
కర్నూల్ జిల్లాలోని పశ్చిమప్రాంత మండలాలు హాలహర్వి, హొళగుంద, కౌతాలం, ఆదోని, ఎమ్మిగనూర్, కోడుమూర్లు అత్యంత కరువుపీడిత ప్రాంతాలు. వీటికి తాగు, సాగు నీరందించే ఏకైక జల వనరు తుంగభద్ర దిగువ కాలువ. 24...